టర్కీలోని చోరా ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా గుర్తించబడి, బైజాంటైన్ యుగానికి చెందిన పురాతన హోలీ సేవియర్ చర్చిని ఈ వారంలో ఆ దేశ అధ్యక్షుడు మరోసారి మసీదుగా మార్చి అధికారికంగా ప్రారంభించారు.
మొట్టమొదటిగా నాలుగో శతాబ్దంలో కాన్స్టంట్ టైన్ ది గ్రేట్ చేత నిర్మించబడిన ఈ మందిరం 15వ శతాబ్దంలో మసీదుగా మార్చబడింది అయితే 1945లో టర్కీ ప్రభుత్వం ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చింది.
ప్రస్తుత కాలంలో వరుసగా చర్చిలను మసీదులుగా మారుస్తున్న టర్కీ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేఖతను, విమర్శలను ఎదుర్కొంటోంది.