Apr 8, 2024veritasindia.orgTestimonials వెరిటాస్ పాఠశాల సంఘాలకు, దైవజనులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. వెరిటాస్ ద్వారా సత్యాన్ని లేఖనం వెలుగులో సరిగా గ్రహించ గలిగాం. సత్య వాక్యాన్ని సరిగా విభజించడం నేర్చుకున్నాం. Views: 174