డా. ఎస్వీయమ్ నాగేశ్వరరావు, MBBS, FCGP, గుర్గావ్, ఢిల్లీ
బైబిల్ గ్రంథం సత్య గ్రంథం. దేవుని వాక్యం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భాషల్లో రాసిన గ్రంథం. ఇపుడు మన మాతృ భాషలో మనకు అందుబాటులో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం అందుకే కష్టం. ఈ కష్ట తరమైన పనిని సులభతరం చేసింది వెరిటాస్ బైబిల్ పాఠశాల. వాక్యాన్ని లోతుగా పరిశీలించి, పరిశోధించి, పండు వలిచి పెట్టినట్లుగా వివరిస్తున్నారు ఇక్కడ. సువార్త సత్యాల్ని చక్కగా వివరిస్తున్నారు. విశ్వాసి మొదలుకొని కాపరులు, బోధకులు సైతం ఎలా నడచు…