Vikram Janga, Hyderabad

Veritas Bible Institute taught me how to read and interpret the Bible in a right manner. I have learnt many deeper spiritual truths at Veritas. The curriculum is comprehensive and contemporary and is relevant to the need of the hour. It is taught in a simple but systematic approach.

సుందర్, కాకినాడ

నేను వెరిటాస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత సత్య వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ముఖ్యంగా క్రీస్తు సిలువలో చేసిన త్యాగం, క్రైస్తవ జీవన విధానం, సమాజంలో చొరబడిన అబద్ధ బోధలు, బోధకులను ఎలా గుర్తించాలి, వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, దానిని మన జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవాలి, ఇతరులకు ఎలా పరిచయం చేయాలి, దేవుడు మన కోసం ఏం చేసాడు, మనం దేవుని కోసం ఏం చేయాలి… ఇలా ఎన్నో సత్యాలు తెలుసుకున్నాను. సత్య

జీ. ఆర్. కిషోర్, కావలి

“All truth is God’s truth” అనే నినాదంతో వచ్చిన Veritas మా అందరికీ చేరువై మా జీవితాలను సత్యంతో నింపి మమ్మల్ని ధన్యుల్ని చేసింది. ఈ రోజుల్లో సత్యానికి సరైన భాష్యం చెప్పడంలో Veritas కు ఏదీ సాటి లేదనేది సత్యం. ప్రకాష్ గారు బైబిల్ ప్రబోధంతో మా హృదయాల్లో ప్రభువును ప్రతిష్టించిన వైనం ప్రశంసనీయం.

Mrs. Prasanna Sravan, Nellore

Undoubtedly, Veritas Bible Institute helped me a lot in interpreting the Word of God rightly. Group discussions and review classes gave me a boost. On the whole, it stands unique in imparting systematic study of the Bible and a wide range of topics that aid right analysis. I thank God for the Veritas.

శ్రీమతి సురేఖ, కావలి

నేను ఒకప్పుడు అన్యురాల్ని. రక్షణ పొందిన ఐదేళ్లకు వెరిటాస్ బైబిల్ స్కూల్లో చేరే అవకాశం దేవుడు కల్పించాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపనతో ఉన్న రోజుల్లో వెరిటాస్ పరిచయం అయ్యింది. ప్రకాష్ అన్న క్లాసుల్లో దేవుని ఉనికి, సంపూర్ణ స్వభావం ఆయన ప్రేమ, పవిత్రత ఇలా ఎన్నో గొప్ప సంగతులను నేర్చుకునే భాగ్యం దొరికింది. నశించి పోతున్న నన్ను వెదికి, విముక్తి చేయడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రేమను నేను వెరిటాస్ ద్వారా సంపూర్తిగా గ్రహించాను.

అజయ్ కుమార్, విశాఖపట్నం

నేను వెరిటాస్ సభ్యుడుగా ఉన్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ కళాశాలలో ప్రకాష్ అన్న బోధించిన విధానం ద్వారా నాకు దేవుని వాక్యం లోతుగా చదవడం అలవాటుగా మారింది. ప్రశ్నించే పరిసయ్యలకు, శాస్త్రులుకు ప్రభువు ఎదురు ప్రశ్నల ద్వారా ఎలా జవాబు చెప్పారో వెరిటాస్ లో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాలలో దేవుని వాక్యంలో ఎంతో బలపడ్డాను. దేవునికి స్తోత్రం, మహిమ!