స్కాట్లాండ్ చెందిన ప్రముఖ సంఘ చరిత్రకారుడు, రచయిత, బోధకుడు థామస్ మెక్ క్రీ ప్రభు పిలుపు నందుకొన్నరోజు ఈరోజు (05-08-1835).

ఈయన కలం నుండి స్కాటిష్ సంఘ సంస్కర్తలైన జాన్ నాక్స్, అతని వారసుడు మెల్ విల్లె జీవిత చరిత్రలు (లైఫ్ ఆఫ్ జాన్ నాక్స్, లైఫ్ ఆఫ్ ఆండ్రూ మెల్ విల్లే) వెలువడ్డాయి. ఇంకా ఈయన ఇటలీ, స్పెయిన్ సంఘాల సంస్కరణ చరిత్రలను రాశారు.