మంచి సాహిత్యం!

“నీ చొక్కా అమ్మి ఓ పుస్తకం కొనుక్కో” అన్నారు చార్ల్స్ స్పర్జన్. పుస్తకం విలువ అది! మంచి సాహిత్యం మంచి ఙ్ఞానాన్ని ఇవ్వడమే కాక మంచి ఆలోచనకు, నడవడికి దారి చూపుతుంది. ముఖ్యంగా, వాక్య పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు మన క్రైస్తవ జీవనానికి ఎంతో దోహదం చేస్తాయి, అవసరం కూడా. ఇటువంటి మంచి పుస్తకాలు మనం ఎలాగైనా కొనుక్కుని చదవాలి. Happy reading!

ఆయన ఘనత కోసం నా సర్వస్వం

ఆస్వాల్డ్ చాంబర్స్ స్కాట్లాండ్ బాప్టిస్ట్ ఇవాంజిలిస్ట్, బైబిల్ ప్రబోధకుడు కూడా. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో చదివిన వీరు కొంత కాలం YMCA చాప్లిన్ గా కూడా పనిచేశారు. ఒక బైబిల్ కాలేజ్ ని స్థాపించి, ప్రిన్సిపల్ గా ఉన్న వీరు, హోలీనెస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు కూడా. క్రైస్తవ లోకంలో గొప్ప దైవజనుడిగా పేరొందిన వీరు బ్రతికున్న రోజుల్లో వీరి పుస్తకాల్లో ఒక్కటి కూడా ముద్రణకు నోచుకోక పోయినా చాంబర్స్ తదనంతరం వారి సతీమణి వారి ప్రసంగ నోట్స్ ఆధారంగా ముప్పై పుస్తకాలు ప్రచురించారు. వీటిలో My Utmost for His Highest విశ్వ ఖ్యాతి పొందింది. దాదాపు 39 భాషల్లోకి అనువాదం అయిన ఈ పుస్తకాన్ని ఇపుడు “ఆయన ఘనత కోసం నా సర్వస్వం” పేరుతో డోరతీ జయారావు గారు సరళమైన తెలుగులోకి చక్కగా అనువదించారు.

ప్రతీ దినం వాక్య ధ్యానం చేసుకోవడానికి ఈ పుస్తకం చక్కని ఉపకరణం. మార్కెట్లో ₹250/- కి అమ్ముడవుతున్న ఈ పుస్తకాన్ని విశాఖపట్నం కల్వరి బాప్టిస్ట్ చర్చి వారు భారీ డిస్కౌంట్ తో మనకు అందుబాటులోకి తెచ్చారు.

వెరిటాస్ సభ్యులు ప్రతుల కోసం మీ వెరిటాస్ కోర్ కమిటీ మెంబర్స్ ని సంప్రదించండి. ఇతరులు
please call Bro.Kennedy +91 924 7355 704


KNOW WHAT YOU BELIEVE

It is concise, conservative, informative, a good book to read to understand what Christians believe—our doctrinal stand.


KNOW WHY YOU BELIEVE

Do science and Scripture conflict?
Are miracles possible?
Is Christian experience real?
Why does God allow suffering and evil? This book answers these tough questions in simple terms. Paul E. Little worked for twenty-five years with InterVarsity Christian Fellowship and was also associate professor of evangelism at Trinity Evangelical Divinity School in Deerfield, Illinois.In this book he gives the reasons to believe what we believe as Christians.


THE KNEELING CHRISTIAN

Why are many Christians often defeated? Because they pray so little. Why do most Christians see so few brought out of darkness to light by their ministry? Because they pray so little. Why are our churches simply not on fire for God? Because there is so little real prayer.

We may be assured of this: The secret of all failure is our failure in secret prayer.

This book encourages us to pray and enlightens our understanding of prayer.


THE BOOK THAT MADE YOUR WORLD

Whether you’re an avid student of the Bible or a skeptic of its relevance, The Book That Made Your World will transform your perception of its influence on virtually every facet of Western civilization. Indian philosopher Vishal Mangalwadi reveals the personal motivation that fueled his own study of the Bible and systematically illustrates how its precepts became the framework for societal structure throughout the last millennium. From politics and science, to academia and technology, the Bible’s sacred copy became the key that unlocked the Western mind.

Journey with Dr. Mangalwadi and learn how the Bible transformed the social, political, and religious institutions that have sustained Western culture for the past millennium, and discover how secular corruption endangers the stability and longevity of Western civilization.


LET THERE BE INDIA!

Let there be India! is a historical and Contemporary research on the pioneering contribution of Christian mission and Bible translators in making India a modern nation by transforming Indian languages, literature, linguistics, education, printing journalism and culture. The book clearly distinguishes between the foreign empires which looted India and the Bible missionaries who sacrificed their lives for the prosperity of India.

Dr. Babu K. Verghese is an author, journalist and historian.