రోజువారీ భక్తి సాధన, daily devotions – daily devotional practice – daily content on bible devotional

  • వినుట విధేయత కోసమే

    వినుట విధేయత కోసమే

    సోషల్ మీడియా పుణ్యమా అని నేటి భారతీయ క్రైస్తవంలో వాక్యం వినడం ఎక్కువైంది. వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులూ ఎక్కువయ్యారు అన్నది వాస్తవం. ఎటొచ్చీ ఎలా వింటున్నారన్నదే ప్రశ్న!

    Read More

  • కాలం వృధా = జీవితం వృధా

    కాలం వృధా = జీవితం వృధా

    సమయం విలువ తెలీక కాలయాపన చేసే వాళ్ళ జాబితాలో మన దేశస్తులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదేమో! జనాభాలో దాదాపు అర్ధభాగం యువజనులు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం మన దేశాన్ని ఇపుడు “యువ భారతం” అని పిలుస్తోంది. అంటే ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ యువ శక్తి ఉన్న దేశం మనదే. అంటే దేశ యువశక్తి పరిపూర్ణంగా సద్వినియోగమైతే మన దేశం ప్రగతిలో అగ్రభాగాన నిలిచేదేమో! ఐనా మన…

    Read More

  • శాంతి పహరా

    శాంతి పహరా

    శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బుకలకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!

    Read More

  • ప్రభుత్వాలన్నీ దేవుడివే

    ప్రభుత్వాలన్నీ దేవుడివే

    ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.

    Read More