-
కేపీ యోహన్నన్ కు పరలోక పిలుపు
గాస్పల్ ఫర్ ఆసియా సంస్థ వ్యవస్థాపకుడూ, అధ్యక్షుడూ ఐన కేపీ యోహన్నన్ అమెరికాలో గుండెపోటుతో పరమపదించారు. ఈ నెల 8, బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న వీరు మంగళవారం మార్నింగ్ వాక్ చేస్తూ కారు ప్రమాదానికి గురవ్వడంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించినట్టు సమాచారం. ఈ సందర్భంగా “విశ్వాస పోరాటంలో చివరివరకూ…
-
టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు
టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు – టర్కీలోని చోరా ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా గుర్తించబడి, బైజాంటైన్ యుగానికి చెందిన పురాతన హోలీ సేవియర్ చర్చిని ఈ వారంలో ఆ దేశ అధ్యక్షుడు మరోసారి మసీదుగా మార్చి అధికారికంగా ప్రారంభించారు.
-
“బైబిల్” పేరును వాడుకుని చిక్కుల్లో పడ్డ నటి
“బైబిల్” పేరును వాడుకుని చిక్కుల్లో పడ్డ నటి – ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన గర్భ ధారణ సమయంలో తన సొంత అనుభవాలతో పాటు ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలతో కూడిన పుస్తకానికి “కరీనాకపూర్ ఖాన్—ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పేరు పెట్టడం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయమై ఆమెకు లీగల్ నోటీస్ పంపడం జరిగింది.