సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి వెరిటాస్ నాకు ఎంతగానో దోహదం చేసింది. సమాజంలో క్రీస్తు సాక్షిగా జీవించేందుకు ప్రభావితం చేసింది. సత్య వాక్యాన్ని సరిగా విభజించి నేర్పించడంలో, లోతైన బైబిల్ విషయాలను తెలుసుకోవడానికి, ఈ బైబిల్ క్లాసులు ఎంతగానో ఉపయుక్తమయ్యాయి. నా మట్టుకు నేను ఎంతగానో వెరిటాస్ ద్వారా ఆశీర్వాదం పొందాను. ఇంకా అనేకులను దేవుని బలమైన సాధనాలుగా తయారు కావడానికి వెరిటాస్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ వెరిటాస్!