1913 January 21

Fanny Jackson Coppin (1837–1913) was a notable African-American educator, missionary, and advocate for racial and gender equality. She stands as a symbol of triumph over adversity, breaking barriers at a time when education for women, especially African-American women was almost non-existent.

1913 జనవరి 21

ఫ్యానీ జాక్సన్ కాపిన్ (1837–1913) అమెరికాలో ఉన్న ఆఫ్రికా జాతికి చెందిన ప్రముఖ వున్నత విద్యావేత్త. జాతి, లింగ సమానత్వం కోసం పాటుపడిన న్యాయవాది. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళలకు విద్య దాదాపుగా లేని సమయంలో ఈమె అడ్డంకులను బద్దలు కొట్టి, గెలిచిన ధీశాలి.

1956 జనవరి 08

జిమ్ ఇలియట్ (1927-1956) ఒక అమెరికన్ మిషనరీ, ఈయన అచంచలమైన విశ్వాసం, సువార్త చేరుకోని ప్రజలకు సువార్తను వ్యాప్తి చేయాలనే నిబద్ధతతో ప్రసిద్ధి చెందాడు. జిమ్ ఇలియట్ ఈక్వెడార్లోని ఔకా (వొరాని) ప్రజలకు క్రీస్తును పరిచయం చేయాలని

1883 నవంబర్ 9

ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).

1873 నవంబర్ 7

ఈరోజు (07.11.1873) ఆంధ్రాలోని గుంటూరులో గొప్ప పరిచర్య చేసిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు దేవుని పిలుపు అందుకున్న రోజు ..