1910 ఫిబ్రవరి 26

ఎస్తేరు E. బాల్డ్విన్ (1840-1910) చైనాలో సేవచేసిన అమెరికన్ మిషనరీ, ఈమె సువార్త ప్రచారం, విద్య వ్యాప్తి, స్త్రీలమధ్య పరిచర్య, అంకితభావం ఎన్నతగినవి. కావున ఈమెను “చైనీస్ ఛాంపియన్” అనే బిరుదుతో పిలిచేవారు. ఈమెకు చైనా మతపరమైన, రాజకీయ సమస్యలపై లోతైన అవగాహన ఉంది. చైనా – అమెరికా మధ్య మెరుగైన సంబంధాలను పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిరి. బాల్డ్విన్ న్యూయార్క్ ఉమెన్స్ మిషనరీ సొసైటీకి అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలు పనిచేశారు, మిషనరీ పని, సాంస్కృతిక అవగాహన కోసం వాదించారు.

1910 February 26

Esther E. Baldwin (1840–1910) was an American missionary to China known for her dedication to evangelism and education. known as the “Chinese Champion.” She had a profound understanding of China’s religious and political issues and worked tirelessly to foster better relations between China and the United States. Baldwin served as president of the New York Woman’s Missionary Society for two decades, advocating for missionary work and cultural understanding.

1915 ఫిబ్రవరి 24

అమండా స్మిత్ (1837 – 1915) అమెరికన్ మెథడిస్ట్ బోధకురాలు, వెస్లియన్-హోలీనెస్ ఉద్యమంలో ప్రముఖ నాయకురాలిగా మారిన మాజీ బానిస. ఈమె ప్రపంచవ్యాప్తంగా సమావేశాలలో పవిత్రీకరణ సిద్ధాంతాన్ని బోధించారు. ఇతరులకు సేవ చేయడానికి అంకితం చేయబడింది, ఈమె చికాగో సమీపంలో వదిలివేయబడిన, నిరాశ్రయులైన నీగ్రో పిల్లల కోసం అమండా స్మిత్ అనాథాశ్రమం, పారిశ్రామిక గృహాన్ని స్థాపించింది,

1915 February 24

Amanda Smith (1837 – 1915) was an American Methodist preacher and former slave who became a prominent leader in the Wesleyan-Holiness movement. She preached the doctrine of entire sanctification at Methodist camp meetings worldwide. Dedicated to serving others, she founded the Amanda Smith Orphanage and Industrial Home for Abandoned and Destitute Coloured Children near Chicago Rising above the racial and gender barriers of her time,

1738 మే 24

లండన్‌లోని ఆల్డర్స్‌గేట్ స్ట్రీట్‌లో ఈ రోజు జరిగిన మొరేవియన్ సమావేశం జరిగింది. అందులో రోమా పత్రిక పైన లూథర్ రాసిన వ్యాఖ్యానానికి ముందు మాట చదువుతుండగా విన్న జాన్ వెస్లీ అక్కడే తన “హృదయం మండినట్లు” భావించాడు. ఈ సంఘటన అతన్ని గొప్ప ఆత్మల సంపాదకునిగా మార్చేసింది. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ మారుమనస్సు పొందిన రోజు ఇది.