1569 జనవరి 20

మైల్స్ కవర్ డెల్ (1488-1569) ఒక ప్రముఖ ఇంగ్లీష్ సంఘ సంస్కర్తగా, బైబిల్ అనువాదకుడిగా, గొప్ప పేరు గడించారు. 1535లో ఈయన క్రైస్తవ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారు.