1528 జనవరి 14

లియోన్హార్డ్ స్కీమర్ (1500-1528) ఒక ప్రారంభ అనాబాప్టిస్ట్ నాయకుడు, కేథలిక్కుల బాప్తిస్మము సరైనది కాదు, మరలా బాప్తిస్మము తీసుకోవాలన్న విశ్వాసము నిమిత్తము రోమన్ కాథలిక్ అధికారులచే దారుణంగా చంపబడి, హతసాక్షి అయినాడు.