1878 February 12

Alexander Duff (1806 – 1878), was a Scottish missionary in India; where he played a large part in the development of higher education. He was the first overseas missionary of the Church of Scotland to India. He was incredibly influential in Indian education and government and set several precedents.

1878 ఫిబ్రవరి 12

అలెగ్జాండర్ డఫ్ (1806 – 1878), చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ నుండి భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీ మిషనరీ. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను గ్రహించిన ఈయన, విద్య మీద ప్రభుత్వ రంగాలలో గణనీయమైన ప్రభావం చూపి, అనేక మార్గదర్శకాలను స్థాపించారు.

1908 ఫిబ్రవరి 07

సుసన్నా కార్సన్ రిజనహార్ట్ (1868-1908) కెనడా దేశము, అంటారియో, చాతం పట్టణమునకు చెందిన వైద్యురాలు, వైద్య మిషనరీ. ఈమె వ్యక్తిగత నష్టం, కఠినతరము, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఈమె తన పిలుపుకు లోబడి మిషన్కు కట్టుబడి ఉంది.

1913 January 21

Fanny Jackson Coppin (1837–1913) was a notable African-American educator, missionary, and advocate for racial and gender equality. She stands as a symbol of triumph over adversity, breaking barriers at a time when education for women, especially African-American women was almost non-existent.

1913 జనవరి 21

ఫ్యానీ జాక్సన్ కాపిన్ (1837–1913) అమెరికాలో ఉన్న ఆఫ్రికా జాతికి చెందిన ప్రముఖ వున్నత విద్యావేత్త. జాతి, లింగ సమానత్వం కోసం పాటుపడిన న్యాయవాది. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళలకు విద్య దాదాపుగా లేని సమయంలో ఈమె అడ్డంకులను బద్దలు కొట్టి, గెలిచిన ధీశాలి.

1883 నవంబర్ 9

ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).