Veritas has been a blessing for me in learning doctrines of the bible. It is like a family fellowship with believers who are Word-focussed. Veritas is a place of resources for Bible study.
-
Pas. Ephraim N., Nellore
సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి వెరిటాస్ నాకు ఎంతగానో దోహదం చేసింది. సమాజంలో క్రీస్తు సాక్షిగా జీవించేందుకు ప్రభావితం చేసింది. సత్య వాక్యాన్ని సరిగా విభజించి నేర్పించడంలో, లోతైన బైబిల్ విషయాలను తెలుసుకోవడానికి, ఈ బైబిల్ క్లాసులు ఎంతగానో ఉపయుక్తమయ్యాయి. నా మట్టుకు నేను ఎంతగానో వెరిటాస్ ద్వారా ఆశీర్వాదం పొందాను. ఇంకా అనేకులను దేవుని బలమైన సాధనాలుగా తయారు కావడానికి వెరిటాస్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ వెరిటాస్!
-
Naveen Kumar Pilli, Hyderabad
Though I was brought up in a Christian environment I did not know who Christ is and what exactly a Christian is. I was regularly attending the church and active in its activities but didn’t have an idea about the purpose of life from a biblical perspective. There was a paradigm shift in my thinking after listening to Prakash Anna’s messages on YouTube and Christian media. I submitted myself to Christ and later joined Veritas. This paved the way to a holistic change in my spiritual life as I have been exposed to the Christ-centric teachings at Veritas. Now, I am closely associated with Veritas community to serve my Lord.
Thank You Veritas! -
డా. ఎస్వీయమ్ నాగేశ్వరరావు, MBBS, FCGP, గుర్గావ్, ఢిల్లీ
బైబిల్ గ్రంథం సత్య గ్రంథం. దేవుని వాక్యం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భాషల్లో రాసిన గ్రంథం. ఇపుడు మన మాతృ భాషలో మనకు అందుబాటులో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం అందుకే కష్టం. ఈ కష్ట తరమైన పనిని సులభతరం చేసింది వెరిటాస్ బైబిల్ పాఠశాల. వాక్యాన్ని లోతుగా పరిశీలించి, పరిశోధించి, పండు వలిచి పెట్టినట్లుగా వివరిస్తున్నారు ఇక్కడ. సువార్త సత్యాల్ని చక్కగా వివరిస్తున్నారు. విశ్వాసి మొదలుకొని కాపరులు, బోధకులు సైతం ఎలా నడచు కోవాలో వాక్యానుసారంగా వివరిస్తున్నారు. వెరిటాస్ వారికి, ప్రకాష్ గారికి నా శుభాకాంక్షలు!