-
1929 ఏప్రిల్ 19
సాధు సుందర్ సింగ్ (1889-1929) సిక్కు మతంలో పుట్టి యేసుక్రీస్తును స్వీకరించి, ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు. ముఖ్యముగా, సువార్త నిషేదిత దేశాలైన టిబెట్, నేపాల్ వంటి దుర్భర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ రక్తము కారుచున్న పాదములతో, అననుకూల వాతావరణంలో కూడా పరిచర్య చేసిన గొప్ప సువార్తికుడు. ఈయన హిమాలయాలలో మొత్తం కాలినడకన చేసిన సేవ ఎంతో ఘనమైనది. కరడు గట్టిన బౌద్ధ సన్యాసిలకు, హిందూమత వాదులకు…
-
1929 April 19
Sadhu Sundar Singh (1889-1929) was born into a Sikh family, embraced Jesus Christ, and became a prominent Christian missionary. He is well-known among Indian Christians. A remarkable evangelist, he travelled on foot through challenging regions like Tibet and Nepal, where the gospel was forbidden, and ministered even in harsh weather conditions, with…
-
1587 ఏప్రిల్ 18
జాన్ ఫాక్స్ (1517 – 1587) రచించిన హతసాక్షులు, అని పిలువబడే ఈయన పుస్తకం బాగా పేరు పొందింది. ఈ పుస్తకం వారి విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన క్రైస్తవుల జీవితాలను చెబుతుంది. ముఖ్యంగా 14వ శతాబ్దానికి చెందిన ఇంగ్లీష్ ప్రొటెస్టంట్లు, బ్లడీ మేరీ అనబడే క్వీన్ మేరీ I పాలనలో బాధపడ్డ వారి కథనాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అమరవీరుల బాధలను, దైవభక్తిని వీరోచితంగా చిత్రీకరించడం ద్వారా ఇది ప్రొటెస్టంట్ గుర్తింపును రూపొందించింది.…
-
1587 April 18
John Foxe (1517-1587) was known for his book Actes and Monuments, also called Foxe’s Book of Martyrs. This book tells the lives of Christians who sacrificed their lives for their faith. It especially includes the stories of 14th-century English Protestants who suffered under the rule of Queen Mary I, also known as…