• దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు

    దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు

    పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.

    Read More

  • మతమార్పిడి నిరోధక చట్టాల్ని రద్దు చేయండి

    మతమార్పిడి నిరోధక చట్టాల్ని రద్దు చేయండి

    అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశమంతటా సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే క్రైస్తవులపై, విశ్వాసులపై అన్యాయంగా అరెస్టులుకు, ఇబ్బందులకు కారణమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దుచేయాలని యూకే కు చెందిన క్రైస్తవ సంస్థ—రిలీజ్ ఇంటర్నేషనల్ సి.యి.ఓ. పాల్ రాబిన్సన్ డిమాండ్ చేశారు.

    Read More

  • అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

    అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

    అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.

    Read More

  • మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

    మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

    శ్యామ్ హగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్( SHUATS) వైస్ ఛాన్సలర్ ఐన రాజేంద్ర బిహారి లాల్ పై నమోదైన మత మార్పిడి నిరోధక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు మే 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మత మార్పిడి నిరోధక చట్టం 2021 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యూపి మత మార్పిడి నిరోధక చట్టం 2021 లోని కొన్ని అంశాలు భారత రాజ్యాంగం లోని…

    Read More