-
1892 మార్చి 08
జేమ్స్ కేల్వెర్ట్ (1813–1892) ఫిజీ దీవుల్లో దైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఆ కాలములో, ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి, నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెర్ట్ అంకితభావంతో, చాలా ధైర్యంగా సేవచేశాడు. శత్రుత్వం, అనారోగ్యం, తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు. 1854లో నరమాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన…
-
1892 March 08
James Calvert (1813–1892) was a devoted British Methodist missionary who played a crucial role in spreading Christianity in Fiji. At the time, Fiji was known for its violent tribal warfare and cannibalism. Calvert worked courageously to introduce the gospel to the people. Despite facing hostility, illness, and threats to his life, he…
-
1823 మార్చి 07
విలియం వార్డ్ (1769–1823) ఇంగ్లాండు దేశము నుండి ఇండియాకు వచ్చిన బాప్టిస్ట్ మిషనరీ. ఈయన, విలియం క్యారీ, జాషువా మార్ష్ మాన్ లతో పాటు సెరాంపూర్ త్రయం యొక్క ముఖ్య సభ్యుడు. బైబిళ్లు, కరపత్రాలు, క్రైస్తవ సాహిత్యం, విద్యా పుస్తకములు, బహుళ భారతీయ భాషలలో ముద్రించటం, ప్రచురణకర్తగా అందుబాటులో ఉంచడం ఈయన నైపుణ్యం ద్వారా సువార్తను వ్యాప్తి చేయడంలో సహాయపడింది. ముఖ్యంగా భారతదేశంలోనే ప్రధానమైన బెంగాల్లోని సెరాంపూర్ మిషన్లో ప్రింటింగ్ వ్యవస్థను కీలకంగా…
-
1823 March 07
William Ward (1769–1823) was an English Baptist missionary and a key member of the Serampore Trio, alongside William Carey and Joshua Marshman. His expertise as a printer and publisher helped spread the gospel by making Bibles, tracts, and educational materials available in multiple Indian languages. He played a crucial role in printing…